Poems

Schatzsucher / Treasurehunters / నిధిని వెతుక్కోవడం / نہ کهوجنے والے ڈهونڈ تے ره جانے والے

Schatzsucher
Sie benötigen den Flashplayer , um dieses Video zu sehen

Als Kinder waren wir wild
auf Katzengold und Flint, sammelten gelbe, rote
Ziegelstifte von Baustellen und glatte Parkwegkiesel,
auch die Scherbenjuwelen, die beim Supermarkt wuchsen,
am Schotterstrand der Zufahrt, wo die Lieferanten Kartons
mit Konserven aufstapelten. Manchmal schenkte ich dir

meinen Neid auf einen Splitter, der im Wasser funkelte und
den du wegwarfst, sobald er getrocknet war. (Dieses Suchen,
Verwerfen und Suchen, erbt man das, wird man angehalten
zu Fingerübungen des Aufgebens und Besitzens, ist es eine
Sehnsucht, sich endlich zu erinnern?) Ich fand einen Bernstein
vom Umfang meiner Daumenkuppe und war für Minuten selig

über etwas, das ich mir nie gewünscht hatte. Ein andermal
beglückte mich eine Kalkkröte, bevor sie als Briefbeschwerer
in Vergessenheit geriet und schließlich verschwand. Sagte ich
erinnern? Schön wäre es, von Merkwürdigkeit zu sprechen.
Dass alles eine besäße und diese Übermacht zu Entscheidungen
zwänge, die die Hände träfen. Tatsache ist, sie heben auf

und lassen los, oder halten fest, um dann loszulassen und
etwas anderes zu halten, das sich in sie fügt wie ein Pendant.
Das stecken sie in die Jackentasche, und wenn sie es finden,
später, merken sie es kaum - aber genug, von den Steinen
wollte ich erzählen. Sie stehen an einer Küste im Süden wie
glänzende, von der Brandung jährlich um eine halbe Fingerbreite

geöffnete Kartons mit Vorräten gepresster, gesalzener Sande,
umwickelt mit Seilen aus Quarz. Du kannst sie unmöglich
verfehlen. Fahr nach Hoebaai, mach Rast auf dem Parkplatz,
dann folge dem Trampelpfad, der über den Hügel schlängelt.
Von dort siehst du sie schon, aufgestapelt vor dem rollenden
Mauerwerk See, die zum Bersten vollen Kisten.

Sylvia Geist
Treasurehunters
As children we were crazy about
flint and glinting mica; from construction sites we collected bricks
the colour of brass and rust for crayons, and smooth stones from pathways.
Even the jewel-like shards of glass that grew at the supermarket
and the broken stones at the drive-in where suppliers
stacked cartons of tinned food. Sometimes I gifted you

my envy on a sliver that shone in the water
and which you threw away as soon as it was dry. (This searching,
discarding, searching – does one inherit it? Is one taught
finger exercises to let go, to own, or is it
a longing to be able to remember, finally?) I found a piece of amber
the size of my thumb-tip and was thrilled for a few minutes

about something that I had never desired. One time
a chalk-toad made me happy, then it was used
as a paper-weight, then it was lost. Did I say
remember? It would be nice to speak of oddities
to see every object as so unique, it forces
my hand to decide. The fact is, the hands pick up

and let go, or hold on firmly and let go or
hold on to something else until each completes the other.
And this – placed in a coat pocket and later found
and hardly noticed. But enough – I want to talk
about the stones. The stones that stand at a beach in the South
like shining cartons that are opened a finger-width

each year by the breaking waves and are filled with pressed,
salted sand and bound with ropes made of quartz. You can’t
miss them. Drive down to Hoëbaai, stop at the parking lot
then follow the dirt track that winds its way up the hillock.
From there you will see it, stacked up against the rolling
seawall, the cartons that are filled to the point of bursting.

Translation: Sridala Swami and Jeet Thayil

నిధిని వెతుక్కోవడం

మా చిన్నప్పుడు మేము
బోలెడన్ని సేకరించుకునే వాళ్ళం !

రంగురంగుల సుద్దముక్కల్ని...
బంగారురంగు లోవి, వెండిరంగు లోవి,
కంచురంగు లోవి
తుప్పురంగు లోవి, ఇటుకరంగు లోవీ !!

మేము సేకరించుకునేవాళ్ళం
నిర్మాణాలు జరిగే ప్రాంతాల నించి
పార్కింగ్ చేసే చోట నడకదారుల నించి
నున్నటి గుండ్రటి రంగుల గులకరాళ్ళనీ !
సూపర్ మార్కెట్ దగ్గిర
పువ్వుల మాదిరి పొడవుగా పెరుగుతాయి
రకరకాల రంగుల గాజుముక్కలు
అక్కడ తినుబండారాలన్నీ
ఒకదానిమీద ఒకటిగా పేర్చిన పెట్టెల్లో ఉంటాయి
వాటినించి కొన్నింటిని నేను నీకు బహుమతిగా
ఇచ్చేదాన్ని
నీకో కర్రముక్క దొరికిందని నాకు ఎంతో అసూయ
నా అసూయనే నీకు బహుమతిగా ఇచ్చాను.
నువ్వా కర్రముక్కని నీటిలోకి విసిరేసావు
నీటితడితో అది మెరుస్తుంది
దాన్ని నీటినించి పైకి తీయగానే ఆ తడి ఆరిపొయి
ఆ మెరుపూ పోయింది !
దాన్ని నువ్వు విసిరేసావు
ఇట్లా వెతకడం పారేయడం మళ్ళీ వెతుక్కోవడం
అన్న గుణం
మనిషికి పుట్టుకతోనే వస్తుందా ?
లేక పట్టుకుంటూ ఉండటం  మళ్ళీ పారేయడం
మనం చేతి వేళ్ళకిచ్చే వ్యాయామమా ?
పోనీ ,
ఇవన్నీ గాఢంగా గుర్తుంచుకోవాలన్న నాలోని కోరికా ??

బొటకన వేలంత వెడల్పు లో పసుపురంగు పూస
దొరికింది నాకు.
నేను కోరుకోని  నేను ఊహించని
దీవెన ఏదో దొరికినట్టు
నాలో తీవ్రమైన ఉద్వేగం కలిగింది

ఇంకోసారి  సున్నంతో చేసిన ఒక కప్ప దొరికింది.
అది నాకెంత సరదాని కల్గించిందనీ !!
ఆ తరువాత అది ఎవరకో పేపర్‌వేట్ గా మారిపొయింది
అది కాస్తా చివరికి 
నా మరుపులో కరిగిపోయింది !

బాగుండేదప్పుడు
వింత వింత వాటిని గురించి మాట్లాడటం
అవన్నీ నాకే కావాలని అనుకోవడం
దొరికిన ప్రతి చిన్న వస్తువూ ప్రత్యేకమైనదే !!
దేన్నిఉంచుకోవాలో  దేన్నిపారేయాలో
చేతినే నిర్ణయంచు కోనీ !
ఈ నిర్ణయాలన్నింటి లోనీ చివరికి
చేయిదే పైచేయి !

అయితే నిజమేమంటే ..
సేకరించిన వస్తువులని
చేతులే గట్టిగా పట్టుకుంటాయి
మళ్ళీ చేతులే జారవిడిచేస్తాయి
గట్టిగా పట్టుకుంటాయి...
కానీ మళ్ళీ వదిలేయడానికే !
ఆ పట్టుకున్నదేదో చేతిలో పొదిగినట్టుగా
సరిపోతుంది.
కానీ నేను దాన్ని తీసి
నా జేబులో పడేసి దాని గురించి మరిచిపోతాను.
అది మళ్ళీ కనిపించినా
నాకు దాని మీద మరి శ్రద్ధే ఉండదు.

ఈ రాళ్ళ గురించి మాట్లడిందింక చాలు బాబూ !
ఇప్పుడు నే చెప్పదలుచుకున్న రాళ్ళు వేరు 

దక్షిణాది సముద్ర తీరాన...
గోడలాగా నిలిచి ఉన్నాయి పెద్ద పెద్ద శిలలు !
ప్రతి సంవత్సరం అలల తాకిడికి అవి
అంగుళం చొప్పున విడిపోతూ..
ఉప్పుతేలి ఇసుకతో నిండి ,  క్వార్ట్జ్ తాళ్ళతో కట్టేసిన
పెట్టెల్లాగా ఉంటాయి
అటుగా వెళ్ళినప్పుడు
వాటిని గమనించకుండా నువ్వు ముందుకి పోలేవు.

'హోబెక్ 'కి  వెళ్ళు
అక్కడున్న పార్కింగ్ స్థలంలో  కాసేపు ఊపిరి పీల్చుకో !
ఆ పక్కనే ఉన్న చిన్న గుట్టని ఎక్కేందుకు వేసిన
వంకర తోవ వెంబడి నడుచుకుంటూ వెళ్ళు
గుట్ట పైనించి చూస్తే -
అలల తాకిడి తో ఆ రాళ్ళన్నీ
ఇంకాసేపట్లో భళ్ళున పేలి
పైకెగిరేలా ఉంటాయి

Translation Telugu: Jayaprabha

خزانہ کهوجنے والے ڈهونڈ تے ره جانے والے

کیا یاد ہے تم کو سب کچه
جب ہم ننهے پهول سے تهے
ہر چمکتی چیز کے پیچهے دوڑ تے تهے
جہاں کہیں بنگلا بنتا تها
پیتل کی پلساہٹ لاتے
لال زنگ آلود گیرو قلم اٹهاتے
رستے پر پڑی گول چمکتی کنکریاں اٹهاتے
سوپر مارکٹ میں پهول کی مانند اگنے والے
کانچ کے چمکیلے موتی بهی لاتے
نقلی اینٹوں کا بنا ہوا
وه ساحل جیسے لگنے والا
بڑے بڑے غذا کے ڈبے
جن کا انبار لگا ہوتا ہے
تمہیں حسد کا تحفہ دیتی
شفاف پانی میں چاندی جیسا
چمکتی کرچیوں پر رکه کر دیتی
جب وه سوکها پڑ جاتا تم اسے پهینک دیتے
وه ہمارا ڈهونڈنا اور پهر پهینک دینا
پهر ڈهونڈنے لگ جانا
ہم کو وراثت میں ملا ہے
حوصلہ اپنا بڑها تا ہے
کچھ پانا، مالک بن جانا
ہاته میں اس کو پکڑکر رکهنا
پهر کچه دیر میں سب جانے دینا
انگلیوں کی اچهی مشق
کیا یہ اپنی چاہت ہے
بعد میں یاد کرنے کے لیے
ڈهونڈ تے ڈهونڈ تے مجه کو ملا
اک کہریا
جو تها میرے انگوٹهے برابر
کچه لمحے میں کتنی خوش تهی
مجه کو ایسی چیز ملی تهی
میں نے کبهی سوچا بهی نہ تها
میں نے کبهی چاہا بهی نہ تها
اور پهر ایک اور سمئے
سفید مینڈک مجه کو ملا
میرا دل باغ باغ ہوا
کہیں اسے میں کهونہ دوں
سوچ کر اس کے پاس گئی
دیکها
وه تو تها اک پیپر ویٹ
کچه دیر میں وه بهی ہوا ہوا
کیا میں نے کہا
کچه یاد آیا
ان عجوبوں کے بارے میں
بولنا اچها لگتا ہے
کوئی ایک فرد سب کچه لے لے
اور فیصلہ اس کے ہاته میں ہو
تو ہاتهوں پر قابو اس کا ہی ہے

سچ تو یہ ہے
ہاته ہمارے کچه پاتے ہیں
جکڑرکهتے ہیں
کچه دیر میں پهر چهوڑ دیتے ہیں
تاکہ پهر سے کچه اور پکڑ لیں
جیسے کہ آویزاں ہو
اور جیب میں اپنے رکه لیتے
بعد میں اس کو بهول جاتے
کچه دیر کے بعد دهیان ہمارا ہٹ جاتا
بس بس
میں تو کنکر اور پتهر کی بات کروں گی
مشرق میں ساحل پر پڑے
ان پتهروں پہ نشانیاں
موجوں کی وجہ سے بن جاتی ہیں
اور ایک انگلی جتنا بڑهتی جاتی ہیں
پرت پرت کهلتی جاتیں
نمکین ریت تہہ بہ تہہ
گهلتی جاتی ہے
کهلے ہوے وه ڈبے
دبی ہوئی وه ریت دیکهو نکل رہی ہے
تحفے پر
کواٹز کی لکیریںQuartz
ربن کی طرح چمک رہی ہیں
اتنا پیارا لگتا ہے
کہ آنکهیں اس پر ٹک گئیں
ہٹ نہ پاتیں
جائو آرام کرو Haebaai
پارکنگ میں چهپ کر بیٹهو
اور کنکریوں کا پیچها کرو
اس کی پگڈنڈی پر چلتے جاو
جو چٹان پر سانپ جیسا چڑهتی ہے
وہاں سے تم کو
منظر صاف نظر آئے گا
ڈبوں کا انبار لگا ہے
اور پتهر کوٹ کوٹ کر بهرے ہوئے ہیں

Translation Urdu: Jameela Nishat

 

Biography Sylvia Geist

More poems

Die Kopfgeburt /
Mind-Born / ఊహలో / د ماغی پیدائش


Die Liebe in Zeiten des Aberglaubens /
Love in the Time of Superstition / మూఢ నమ్మకాల కాలంలో ప్రేమ / وہم پرستی کے اس دور میں


Zeitgeist /
Time’s Ghost / కాల స్వరూపం ! / روحِ عصری